శ్రీకాంత్ మృతి బీఆర్ఎస్ కి తీరని లోటు 

శ్రీకాంత్ మృతి బీఆర్ఎస్ కి తీరని లోటు 

విశ్వంభర, చింతపల్లి: చింతపల్లి మండలం అనాజిపురం గ్రామానికి చెందిన బుషిపాక శ్రీకాంత్ అనారోగ్యంతో మృతి బిఆర్ఎస్ పార్టీకి తీరని లోటని దేవరకొండ మాజీ శాసనసభ్యులు, బిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. గురువారం రోజున శ్రీకాంత్ స్వగృహంలో ఆయన మృతదేహాన్ని సందర్శించి ఘన నివాళులు అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. అనంతరం వారి భార్య శశికళ ఇద్దరు చిన్నపిల్లలను చూసి కుటుంబ సభ్యులకు 10 వేల రూపాయల ఆర్థిక సహాయం అందించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు దొంతం చంద్రశేఖర్ రెడ్డి, అనాజిపూర్ గ్రామ సర్పంచ్ బుషిపాక అనిత మొగులయ్య,  దేన్య తండా గ్రామ సర్పంచ్ కొండల్ నాయక్, ఎండి ఖాలేద్, నరసింహ, కొండల్ రెడ్డి, శ్రీకాంత్, శేఖర్ రెడ్డి, ప్రశాంత్, రవి, రమేష్, సందీప్ తదితరులు పాల్గొన్నారు.

🕒 12 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/srikanths-death-is-a-huge-loss-for-brs/article-16556

Tags: