పాలచర్ల గ్రామస్తుల దాహార్తిని తీర్చిన ఎమ్మెల్యే పరిటాల సునీత
విశ్వంభర, అనంతపురం: అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం పాలచర్ల గ్రామ ప్రజలు త్రాగు నీటి కోసం పడుతున్న ఇబ్బందులను పాలచర్ల గ్రామానికి చెందిన కూటమి నాయకులు ఎమ్మెల్యే పరిటాల సునీత, ధర్మవరపు మురళి దృష్టికి తీసుకు వెళ్లడంతో వెంటనే స్పందించిన ఎమ్మెల్య పరిటాల సునీత గ్రామం లోని వాటర్ ట్యాంకును మరమ్మత్తులు చేయించారు. గ్రామానికి నీటి సౌకర్యం కలిగించారు. ఈ కార్యక్రమంలో ధర్మవరపు మురళి హిందూపురం పార్లమెంట్ అధికార ప్రతినిధి పాలచర్ల ముత్యాలప్ప, అసిస్టెంట్ పవన్, గ్రామ కమిటీ అధ్యక్షుడు కోవల నరేష్, రామ్మోహన్ రెడ్డి ,పవన్ ,వడ్డే గోవిందు ఎస్టీ శేఖర్, తదితర నాయకులు పాల్గొన్నారు.