క్యాబ్ డ్రైవర్ పై బీర్ బాటిల్స్ తో దాడి. 

విశ్వంభర, బడంగ్పేట్ :-TS07UC5535 కారు నెంబర్ ఉప్పుగూడ కు చెందిన డ్రైవర్ దాస్ గోపాల్ పై కొంతమంది యువకులు బీర్ బాటిల్స్ తో దాడి చేశారు. క్యాబ్ బుక్ చేసుకొని వెయిటింగ్ విషయంలో తలెత్తిన వివాదం చివరికి తల పై బీర్ బాటిల్స్ తో దాడి చేసేంతవరకు వచ్చింది. డ్రైవర్ ను దుర్భాషాలాడి గాయపరిచారు. స్థానికుల జోక్యంతో ప్రాణాలు కాపాడుకున్న డ్రైవర్ ఆదిబట్ల పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమోదు చేసుకొని ధర్యాప్తు చేపట్టారు..
🕒 13 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/cab-driver-attacked-with-beer-bottles/article-16606

Tags: