శ్రీలక్ష్మీ గణపతి జనరిక్ మెడిసిన్ స్టోర్స్ ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర హెడ్ సిలువేరు మహేష్
విశ్వంభర, హనుమకొండ :-కాకాజికాలనీ కేఆర్.ఎంఎస్.కాంప్లెక్స్ గ్రౌండ్ ఫ్లోర్లో నూతనంగా పేదల పెన్నిధి ప్రధానమంత్రి జన ఔషది యోజన ఆధ్వర్యంలో పేద మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో జెనివిస్ రెమెడీస్ బ్రాండెడ్ కంపెనీ ఆధ్వర్యంలో నిర్వాహకులుబైరి లక్ష్మణ్ బాబు ఏర్పాటు చేసిన శ్రీలక్ష్మీ గణపతి జనరిక్ మెడిసిన్ స్టోర్స్ ను తెలంగాణ రాష్ట్ర హెడ్ సిలువేరు మహేష్ రిబ్బన్ కట్ చేసి బుధవారం ప్రాంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాన మంత్రి జన ఔషిది యోజన పధకంలో భాగంగా పేద, మధ్య తరగతి ప్రజలకు అందుబాటులో అన్ని రకాల బ్రాండెడ్ మందులు అతితక్కువ ధరల్లో లభిస్తాయని తెలిపారు. నిర్వాహకులు బైరి లక్ష్మణ్ బాబు మీడియాతో మాట్లాడుతూ బ్రాండెడ్ ఔషధాలతో పోలిస్తే జనరిక్ మందులు పేద మద్య తరగతి ప్రజలకు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ సౌకర్యాన్ని ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో హనుమకొండ జిల్లా కెమిస్ట్రీ, డ్రగ్గిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు దేనికింది శ్రీనివాస్,రిటైల్ వింగ్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు అన్నం అనిల్ కుమార్,రమేష్ రెడ్డి,అనంత్,బంధుమిత్రులు తదితరులు పాల్గొన్నారు.