26 సెకన్లలో 26 ఆపిల్స్‌ను హ్యాండ్ చాప్ రికార్డు
విశ్వంభర, హైదరాబాదు : అంతర్జాతీయ మాదకద్రవ్యాల దుర్వినియోగం వ్యతిరేక దినోత్సవం సందర్భంగా జూన్ 26న నిర్వహించనున్న ప్రపంచ రికార్డు ప్రయత్నానికి పోస్టర్‌ను ఖైరతాబాద్ అడిషనల్ డీసీపీ ఆనంద్ ఆవిష్కరించారు. జివిఆర్ కరాటే అకాడమీ ఆధ్వర్యంలో నారాయణగూడలో జరిగే ఈ కార్యక్రమంలో 26 సెకన్లలో 26 ఆపిల్స్‌ను హ్యాండ్ చాప్‌తో పగలగొట్టి రికార్డు నెలకొల్పనున్నారు. యువతలో అవగాహన పెంపొందించడమే లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు భార్గవ్ సాయి ప్రణీత్ నైతిక్ రెడ్డి సంజన తన్వి చిన్మయి ప్రియ పాల్గొననున్నారు. రికార్డు ప్రక్రియను అధికారిక పరిశీలకుడిగా బింగి నరేందర్ గౌడ్ పర్యవేక్షించ నున్నారు.