#
cmrevanthreddy
Telangana 

‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌పై రాహుల్ గాంధీ, ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి చర్చ

‘తెలంగాణ రైజింగ్ 2047’ విజన్‌పై రాహుల్ గాంధీ, ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి చర్చ రాష్ట్ర అభివృద్ధి పథాన్ని మరింత వేగవంతం చేసే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన కేబినెట్ సహచరులు, రాష్ట్ర సీనియర్ నాయకులతో కలిసి న్యూఢిల్లీలో కాంగ్రెస్ అగ్రనేతలను కలిశారు. 
Read More...
Telangana 

హామీల అమలులో కాంగ్రెస్ విఫలం.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ

హామీల అమలులో కాంగ్రెస్ విఫలం.. సీఎం రేవంత్ రెడ్డికి కేటీఆర్ బహిరంగ లేఖ  రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి దాదాపు సగం కాలం పూర్తయినా, ప్రజలకు ఇచ్చిన హామీల్లో 95 శాతం ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా ఆరోపించారు. 
Read More...
Telangana 

ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ

ఈ నెల 23న తెలంగాణ కేబినెట్ భేటీ రాష్ట్ర మంత్రివర్గం ఈ నెల 23న సమావేశం కానుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ కీలక భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై మంత్రులు చర్చించి నిర్ణయాలు తీసుకోనున్నారు. 
Read More...
Telangana 

క్షేత్రస్థాయికి రండి.. లేదంటే సస్పెన్షన్లే: సీఎం రేవంత్ రెడ్డి

క్షేత్రస్థాయికి రండి.. లేదంటే సస్పెన్షన్లే: సీఎం రేవంత్ రెడ్డి  మున్సిపల్ అధికారులు, కమిషనర్లు క్షేత్రస్థాయిలోకి వెళ్లడం లేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం సచివాలయంలో పురపాలక పరిపాలన, పట్టణాభివృద్ధిశాఖపై నిర్వహించిన సమీక్షలో ఆయన అధికారులపై సీరియస్ అయ్యారు. 
Read More...
Telangana 

అమర కానిస్టేబుల్ కుటుంబాలకు 'కోటి' భరోసా

అమర కానిస్టేబుల్ కుటుంబాలకు 'కోటి' భరోసా విధి నిర్వహణలో ప్రాణాలను పణంగా పెట్టి సమాజ రక్షణ కోసం పోరాడిన అమర కానిస్టేబుళ్ల కుటుంబాలకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నిజామాబాద్ పర్యటనలో పెద్దపీట వేశారు.
Read More...
Telangana 

సీఎం రేవంత్‌తో భట్టి విక్రమార్క భేటీ

సీఎం రేవంత్‌తో భట్టి విక్రమార్క భేటీ  మున్సిపల్ ఎన్నికల సమయం దగ్గరపడుతుండటంతో అధికార కాంగ్రెస్ పార్టీ ప్రచార వ్యూహాలకు మరింత పదును పెడుతోంది. ఇందులో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 
Read More...
Telangana 

సిట్ అనేది రేవంత్ చేతిలో కీలుబొమ్మ!

సిట్ అనేది రేవంత్ చేతిలో కీలుబొమ్మ! రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తున్న ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ నోటీసుల అందడంపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
Read More...
Telangana 

తెలంగాణకు భారీ 'స్టీల్' ప్లాంట్

తెలంగాణకు భారీ 'స్టీల్' ప్లాంట్ రాష్ట్రానికి భారీ పెట్టుబడులు వస్తున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని 'తెలంగాణ రైజింగ్' బృందం దావోస్ వేదికగా అద్భుతాలు చేస్తోంది.
Read More...
Telangana 

తెలంగాణతో సోనియాది పేగుబంధం: రేవంత్ రెడ్డి

తెలంగాణతో సోనియాది పేగుబంధం: రేవంత్ రెడ్డి తెలంగాణతో సోనియాది పేగుబంధం అని సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. హైదరాబాద్‌ పరేడ్ గ్రౌండ్స్‌లో ఆదివారం తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన ప్రసంగించారు.
Read More...

Advertisement