గోవును రాష్ట్ర మాత గా ప్రకటించాలి

గోవును రాష్ట్ర మాత గా ప్రకటించాలి

WhatsApp Image 2026-07-27 at 8.37.36 PM విశ్వంభర, సూర్యాపేట: సకల దేవతలు కొలువైన మాతను రాష్ట్ర మాత గా ప్రకటించాలని కోరుతూ గో  సమ్మాన్ అభియాన్ పిలుపు లో భాగంగా సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆయా జిల్లా కలెక్టర్ లకు వినతి పత్రాలు అందజేసే కార్యక్రమం నిర్వహించారు. అందులో భాగం గా సూర్యాపేట జిల్లా కేంద్రంలోని సాయి బాబా గోశాలలో గోవులకు పూజలు చేశారు.అనంతరం జిల్లా కలెక్టర్ కార్యాలయం లో కలెక్టర్ నంద లాల్ పవార్ కు వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భముగా గో సమ్మాన్ అభియాన్ సూర్యాపేట జిల్లా ఇంచార్జి గుమ్మడవెల్లి శ్యామ్ మాట్లాడుతూ భారత దేశము అంతటా గోవధను పూర్తిగా నిషేధించాలని అన్నారు.గోవును రాష్ట్ర మాత లేదా జాతీయ ఆరాధ్య దేవత రాజ్యాంగ హోదాను కల్పించి,జాతీయ గౌరవం ఇవ్వాలని తెలిపారు.గో రక్షణ కోసం కేంద్రం ఒక చట్టాన్ని రూపొందించాలని, గోరక్షణ కోసం ఒక కేంద్ర మంత్రిత్వ శాఖలు ఏర్పాటు చేయాలన్నారు. ఒక గోగ్రస బోర్డు ఏర్పాటు చేయాలని, భూముల ఆధారిత వ్యవసాయాన్ని నిర్ధారించాలని అన్నారు. వేద రక్షణ గ్రూపుల నుండి లభించే పంచగవ్య ఉత్పత్తుల ఉత్పత్తి ఇప్పడిని పెంచాలని, నువ్వుల ప్రాముఖ్యతను విద్యలో అనం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సూర్యాపేట పట్టణ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు బేలిదే శ్రీనివాస్, శ్రీ వాసవి సేవా సమితి జిల్లా అధ్యక్షులు బచ్చు పురుషోత్తం కోశాధికారి సోమ ప్రవీణ్ కుమార్, మహంకాళి సోమయ్య, భానుపురి సేవా బృందం శ్రీరంగం రమేష్ యామ సంతోష్ లు పాల్గొన్నారు

🕒 28 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/cow-should-be-declared-as-mother-of-the-state/article-19952

Tags: