చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆకస్మిక తనిఖీ

చీఫ్ మెడికల్ ఆఫీసర్ ఆకస్మిక తనిఖీ

విశ్వంభర, గోదావరిఖని : గోదావరిఖని సింగరేణి ఏరియా హాస్పిటల్ క్యాత్ ల్యాబ్ ను సింగరేణి చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ ఆర్. కిరణ్ రాజ్ కుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అనుకోకుండా ఒక కార్మికుడికి  డ్యూటీలో ఉండగా  గుండె నొప్పితో రావడం తో సింగరేణి హాస్పిటల్ లో జాయిన్ జాయిన్ అయి గోల్డెన్ అవర్ లో ఆయనకి స్టంట్ వేసి హాస్పిటల్స్ సిబ్బంది ఆయన ప్రాణాలను కాపాడారు. డాక్టర్ ఆర్  కిరణ్ రాజ్ కుమార్  మాట్లాడుతూ మనకు క్యాత్ ల్యాబ్ వల్ల అనేకమంది ఉద్యోగులు గోదావరిఖని ప్రాంత ప్రజలకు సింగరేణి ప్రాంత ప్రజలకు క్యాత్ ల్యాబ్ ఉపయోగకరంగా ఉంటుందని  అందరు కూడా క్యాత్ ల్యాబ్ ను సద్వినియోగం చేసుకోవాలని ఆయన  కోరారు. రోగి ప్రాణాలను కాపాడిన హాస్పటల్ క్యాత్ ల్యాబ్ డాక్టర్లను. మరియు సిబ్బందిని డాక్టర్ ఆర్ కిరణ్ రాజ్ కుమార్  అభినందించారు .

🕒 28 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/sudden-inspection-by-chief-medical-officer/article-20039

Tags: