తెలంగాణ ఉద్యమకారులకు తక్షణమే గుర్తింపు కార్డులు ఇవ్వాలి

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన తెలంగాణ ఉద్యమకారుల ఫోరం సమావేశంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ చీమ శ్రీనివాస్ ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర ప్రభుత్వం కేకే కమిటీ వేసినందుకు కృతజ్ఞతలు తెలుపుతూ, కమిటీ పేరుతో కాలయాపన కాకుండా మండల వ్యాప్తంగా ప్రతి గ్రామ గ్రామంలో తెలంగాణ కోసం ఉద్యమం చేసిన నిజమైన ఉద్యమకారులకు గుర్తించి వారికి గుర్తింపు కార్డులు ఇవ్వాలని, ఉద్యమకారుల యొక్క న్యాయ పరమైన హక్కులను నెరవేర్చాలని, ఉద్యమకారులకు 250 చదరపు గజాల స్థలంతో పాటు 25 వేల రూపాయల పింఛన్ ఇవ్వాలని, వారికి హెల్త్ కార్డు సౌకర్యం కల్పించాలని, ఉద్యమంలో పాల్గొని కేసులు అయిన వారితో పాటు బైండోరాయ్ ఉద్యమంలో పనిచేసిన ప్రతి ఉద్యమకారుని కేకే కమిటీ వారి ప్రతినిధులతో రాష్ట్ర వ్యాప్తంగా వారిని గుర్తించి న్యాయం చేయాలని, అమరులైన కుటుంబాలకు న్యాయం చేయాలని, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు గంధమల్ల బాలయ్య  తెలిపారు. ఈ కార్యక్రమంలో సాంస్కృతిక విభాగం కళాకారుల సంఘం జిల్లా కన్వీనర్ గంధమల్ల వెంకటేశం, ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర నాయకులు, రామన్నపేట నియోజకవర్గ సాధన సమితి గౌరవ అధ్యక్షులు రెబ్బాసు రాములు, ఉద్యమ నాయకులు టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడ్డం యాదగిరి, సిపిఐ మండల మాజీ సెక్రటరీ, రామన్నపేట మాజీ ఉపసర్పంచ్ గంగాపురం యాదయ్య, ఉద్యమ నాయకులు స్థానికం చీఫ్ ఎడిటర్ కొండ మల్లేష్, తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రామన్నపేట మండలాధ్యక్షులు నోముల శంకర్, ఉపాధ్యక్షులు బొడ్డుపల్లి లింగయ్య, మాజీ ఉపాధ్యక్షులు మైనార్టీ సెల్ మండల అధ్యక్షులు ఎండి ఇమామ్, మద్దెగల్ల నరసింహ, ఉద్యమ నాయకులు, మన ప్రగతి రిపోర్టర్ కైరంకొండ సంతోష్,  ఉద్యమ నాయకులు ఎర్ర రమేష్ గౌడ్, పెండం రవీందర్, వెంకటేశం తదితరులు పాల్గొన్నారు

🕒 28 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/telangana-activists-should-be-given-identity-cards-immediately/article-19970

Tags: