క్రిస్పీ చికెన్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే

విశ్వంభర, ఘట్కేసర్ : మేడ్చల్  జిల్లా   ఘట్కేసర్  లో నూతనంగా ప్రారంభించిన క్రిస్పీ చికెన్ 46 బ్రాంచ్ ను మేడ్చల్ నియోజకవర్గం  ఎమ్మెల్యే మల్లారెడ్డి , రాగిడి లక్ష్మ రెడ్డి తో కలిసి సోమవారం  ప్రారంభించారు.  పార్టీ నాయకులు మరియు అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ, వ్యాపార రంగంలో పెట్టుబడులు పెరగడం ద్వారా స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయని అన్నారు. నూతనంగా ప్రారంభమైన క్రిస్పీ యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, వ్యాపారం విజయవంతం కావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న అతిథులు యాజమాన్యానికి అభినందనలు తెలిపారు.

🕒 28 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/mla-who-started-crispy-chicken/article-19954

Tags: