ఫారెస్ట్ అధికారులకు ధన్యవాదాలు తెలిపిన కాంగ్రెస్ నాయకులు

విశ్వంభర,  పరిగి: కొత్తపల్లి , కన్మన్ కల్వ రోడ్డు మల్కాపూర్ వీరాపూర్ రోడ్ల నిర్మాణానికి అవసరమైన ఫారెస్ట్ పర్మిషన్ మంజూరు చేసినందుకు జిల్లా అటవీ శాఖ  అధికారి విశాల్ బాటుల ని మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపిన మండల కాంగ్రెస్ నాయకులు. ఈ సందర్భంగా ప్రజల రవాణా సౌకర్యాల మెరుగుదలకు సహకరించిన అటవీ శాఖ అధికారులకు కృతజ్ఞతలు తెలియజేస్తూ, రహదారి పనులు త్వరితగతిన పూర్తై ప్రజలకు అందుబాటులోకి రావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పంచాయతీ అధికారి ఉమేష్ కుమార్, చౌడాపూర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎం. చంద్రశేఖర్ , ఉమ్మడి కుల్కచర్ల పిఎసిఎస్ వైస్ చైర్మన్ అశోక్ కుమార్ , కొత్తపల్లి సర్పంచ్ రఘు మన్యం , మల్కాపూర్ రామాంజనేయులు , ఆత్మ కమిటీ డైరెక్టర్ రాజేందర్ రెడ్డి , రామకృష్ణ రెడ్డి, ఉపసర్పంచ్ గోపాల్ , మరికల్ సత్యకుమార్ , కన్మన్‌కల్వ రాజు , పిఎసిఎస్ డైరెక్టర్ చెన్నయ్య , శ్రీను  తదితరులు పాల్గొన్నారు.

🕒 28 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/congress-leaders-thanked-the-forest-officials/article-19960

Tags: