ఘనంగా గీతా పారాయణం, సకల పాప హరణం.- పాల్గొన్న డా. ఏ. చంద్రప్రియ
డా. ఏ. చంద్రశేఖర్ కుమార్తె , మన చంద్ర ఫౌండేషన్ చైర్మన్ డా. ఏ. చంద్రప్రియ
On
విశ్వంభర, వికారాబాద్ :-మున్సిపాలిటీ పరిధిలోని అలంపల్లిలోని శ్రీ బోనమ్మ గుడిలో గీతా పారాయణం - సకల పాప హరణం కార్యక్రమంలో మాజీ మంత్రి డా. ఏ. చంద్రశేఖర్ కుమార్తె , మన చంద్ర ఫౌండేషన్ చైర్మన్ డా. ఏ. చంద్రప్రియ హాజరై దైవ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భగవద్గీత సందేశాలను అందరితో పంచుకుని, ప్రజలందరూ ధర్మంగా జీవించాలని ఆకాంక్షించారు.
🕒 28 Jul 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/dr-a-chandrapriya-participated-in-the-gita-parayanam-sakala-papa/article-20047