పశువుల కాపరిపై కర్రలతో దాడి
విశ్వంభర, ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా పోచారం పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఇస్మాయిల్‌ఖాన్‌గూడలో దారుణ ఘటన చోటుచేసుకుంది. పశువులు మేపేందుకు వెళ్లిన వెంకటేశ్వరమ్మ పశువులు విహార హోమ్స్ వెంచర్‌లోకి వెళ్లడంతో ఆగ్రహం చెందిన పోలిశెట్టి నాయుడు అనే వ్యక్తి ఆమెపై కర్రలతో దాడి చేశాడు ఈ దాడిలో వెంకటేశ్వరమ్మకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను వెంటనే చికిత్స కోసం ఆసుపత్రికి తరలించారు. ఘటనపై సమాచారం అందుకున్న పోచారం పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు..