ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుల సమావేశం
విశ్వంభర, వలిగొండ: యాదాద్రి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో తెలంగాణ ఉద్యమల ఫోరం జిల్లా అధ్యక్షులు గంధమల్ల బాలయ్య ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసాఋ. ఈ సమావేశంలో ఉద్యమకారుల ఉపాధ్యక్షులు జోగు అంజన్న మాట్లాడుతూ కారుల కొరకు తెలంగాణ ముఖ్య అన్నారు. ఉద్యమ కళాకారులకు గుర్తింపు కార్డులు ఇచ్చి సముచిత స్థానం కల్పించాలని తెలంగాణ విమోచన దినోత్సవ సెప్టెంబర్ 17 లోపు సంక్షేమ పథకాలను అమలు పరచాలని కోరారు. ఈ సమావేశంలో యాదాద్రి భువనగిరి జిల్లా కదిరేని స్వామి. యాదాద్రి భువనగిరి జిల్లా కళాకారుల విభాగం వెంకటేశం. ఎక్కాల దేవి శ్రీనివాస్. కన్య కంటి శ్రీనివాసచారి. ఎడవల్లి కిరణ్. తదితర ఉద్యమకారులు పాల్గొన్నారు.