వరికాకుండా ప్రత్యామ్నాయ పంటలు వేయండి
- వ్యవసాయ అధికారి నాగo కృష్ణ
విశ్వంభర, పెద్ద శంకరంపేట: రైతులు వరి పంటకు బదులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకుంటే లాభదాయకంగా ఉంటుందని మండల వ్యవసాయ అధికారి నాగo కృష్ణ పేర్కొన్నారు. సోమవారం పెద్ద శంకరం పేట రైతు వేదికలో విత్తన మేలా కార్యక్రమం నిర్వహించారు సూపర్ ఎల్ ని నో ప్రభావం వలన మునుముందు ఆగస్టు సెప్టెంబర్లలో పంటలకు తీవ్రమైన వర్షాభావ ఆటంకం కలుగుతుంది అనే ఉద్దేశంతో వ్యవసాయ శాఖ అధికారులు కలెక్టర్ ఆదేశానుసారము విత్తనమేల కార్యక్రమం నిర్వహించా రు. దీనిలో వరికి ప్రత్యామ్నాయ పంటలైనటువంటి కందులు, సజ్జలు, రాగులు, కొర్రలు ఆయిల్ ఫామ్ పై రైతులకు అవగాహన తో పాటు కంది విత్తనాలను రైతులకు సరఫరా చేశారు రైతులు వర్షపు నీటిని తమ భూములలో ఎప్పటికప్పుడు ఇంకుడు గుంతలు బోర్వెల్ రీఛార్జిలు విధానంపై దృష్టి సారించాలని వీలైనంత ఆరుతడి పంటలపై దృష్టి సారించాలని, అంతర పంటలు ఒకే దఫాలో రెండు మూడు పంటలు పండించడం పై దృష్టి సారించాలని వివరించా రు . ఒకవేళ వరి వేయదలుచుకుంటే వెదజల్లే పద్ధతి, డైరెక్ట్ సీడ్లింగ్ పద్ధతి ద్వారా వరి పండించాలని దీని ద్వారా తక్కువ నీటితో ఎక్కువ ఆదాయం పొందవచ్చు అని పేర్కొన్నారు. విత్తనాలు అవసరమున్న రైతులు వ్యవసాయాధికారులను సంప్రదించిన వారికి విత్తనాలు అందుబాటులో ఉంచుతామని ఉన్నారు. ఈ కార్యక్రమంలో భుజరంపల్లి సర్పంచ్ జైపాల్ గౌడ్ మక్త లక్ష్మాపూర్ సర్పంచ్ శ్రీనివాస్,పిఎసిఎస్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం అధికారులు రైతులు , మండల వ్యవసాయ అధికారి నాగం కృష్ణ ఈవోలు అఖిల్ వినీత్ సమరిన్ తదితరులు పాల్గొన్నారు.