దివ్యాంగుడి కలను నిజం చేసిన మల్కాజిగిరి సీపీ సుమతి
- పోలీస్ ఆఫీసర్ కావాలనే రాహుల్ కలకు రెక్కలిచ్చిన సీపీ
- దివ్యాంగ యువకుడిని తన కుర్చీలో కూర్చోబెట్టి గౌరవించిన సీపీ సుమతి
Malkajgiri CP Sumathi IPS: మల్కాజిగిరి పోలీస్ కమిషనర్ సుమతి దివ్యాంగ యువకుడు రాహుల్ చిరకాల స్వప్నాన్ని నిజం చేస్తూ మానవత్వాన్ని చాటుకున్నారు. పోలీస్ ఆఫీసర్ కావాలనే రాహుల్ కోరికను తెలుసుకున్న సీపీ సుమతి, అతడిని మల్కాజిగిరి కమిషనరేట్ కార్యాలయానికి ఆహ్వానించారు. అనంతరం తన అధికారిక కుర్చీలో రాహుల్‌ను కూర్చోబెట్టి, పోలీస్ క్యాప్ ధరింపజేసి ప్రత్యేకంగా సత్కరించారు.
ఈ అరుదైన అనుభవంతో రాహుల్ ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. కమిషనరేట్‌లోని పోలీసు అధికారులు కూడా అతడిని ఆప్యాయంగా పలకరించి అభినందించారు. దివ్యాంగుడి ఆశయాన్ని గౌరవిస్తూ సీపీ సుమతి చేసిన ఈ ప్రత్యేక కార్యక్రమం పలువురి ప్రశంసలు అందుకుంటోంది.
ఈ ఘటనకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. పోలీసుల మానవీయ కోణాన్ని ప్రతిబింబించే