శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి హాజరైన కోన శ్రీశైలం గౌడ్
On
విశ్వంభర, గాజుల రామారాం: గాజులరామారం డివిజన్ పరిధిలో రుణ మేస్త్రి నగర్ ఎందుకలా శ్రీ రేణుక ఎల్లమ్మ కళ్యాణ మహోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన కుత్బుల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ వారి మిత్రబృందం. ఈ కార్యక్రమంలో కోన శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ ఆ అమ్మవారి కృప కటాక్షాలు ప్రజలందరి పైన ఉండాలని ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటూ తీర్థప్రసాదాలు స్వీకరించడం జరిగింది.



