ఘనంగా నీలం మధు ముదిరాజ్ పుట్టినరోజు వేడుకలు

ఘనంగా నీలం మధు ముదిరాజ్ పుట్టినరోజు వేడుకలు

 విశ్వంభర, మహేశ్వరం : మహేశ్వరం మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ ఆధ్వర్యంలో  ఘనంగా పుట్టినరోజు సంబరాలు    కాంగ్రెస్ పార్టీ మెదక్ టీఎంపీఎఫ్  రాష్ట్ర కార్యదర్శి గద్దగుటి మహేందర్  ముదిరాజ్ ఆధ్వర్యంలో   పార్లమెంట్ నియోజకవర్గం ఇంచార్జ్ నీలం మధు ముదిరాజ్ జన్మదిన వేడుకలను  ఘనంగా నిర్వహించారు, ఈ సందర్భంగా మహేందర్ మాట్లాడుతూ, నీలం మధు ముదిరాజ్ పుట్టినరోజు సందర్భంగా టీఎంపీఫ్ రాష్ట్ర కార్యదర్శి గదగూటి మహేందర్ పండ్లు, బ్రెడ్ పంపిణీ చేయడం జరిగింది,నీలం మధు ముదిరాజ్ మరెన్నో పుట్టినరోజు వేడుకలు ఇలాగే జరుపుకోవాలని, రాజకీయంగా మరెన్నో ఉన్నత పదవులు సాధించాలని  కోరారు,నీలం మధు ముదిరాజ్ నిత్యం పేద ప్రజలకు సహాయం చేస్తూ ప్రజల్లో ఉండే నాయకుడు ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మహా నాయకుడు నీలం మధు ముదిరాజ్ అని అన్నారు,  పుట్టినరోజు సందర్భంగా మహేశ్వరంలో మహేందర్ ముదిరాజ్  పేద ప్రజలకు గ్రామపంచాయతీ సిబ్బందికి పండ్లు, బ్రెడ్  పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నీలం మధు ముదిరాజ్ కు టీఎంపీఫ్ రాష్ట్ర కార్యదర్శి గదగూటి మహేందర్  పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు.

Tags: