ధ్వజస్తంభానికి భూమి పూజ
On
విశ్వంభర, ఉప్పుగూడ:యాకుత్పురా నియోజకవర్గo ఉప్పుగూడ డివిజన్లోని హనుమాన్ నగర్ ఫేస్ 2 లో శ్రీ నల్ల పోచమ్మ దేవాలయంలో ధ్వజస్తంభం భూమి పూజ మరియు చండీ హోమం తోపాటు అన్న ప్రసాదం వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా యాకుత్పురా బి ఆర్ఎస్ ఇంచార్జ్ శ్యాంసుందర్ రెడ్డి, విశ్వబ్రాహ్మణ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు వేములవాడ మదన్మోహన్, దేవాలయ కమిటీ చైర్మన్ నరసింహ గౌడ్, అడ్వైజర్ బ్రహ్మచారి, ప్రెసిడెంట్ ఆశిష్ దుబే (గోపి), వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ దార్ల రాజు, అడ్వైజర్ వేణుగోపాల్, కోశాధికారి అరవింద్, జనరల్ సెక్రెటరీ బాలగిరి చంద్రమోహన్, జి శివకుమార్, మరియు కమిటీ సభ్యులు, దేవాలయ అర్చకుడు సిద్ధార్థ, బస్తీ వాసులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.



