రంజాన్ ఇఫ్తార్ విందులో పాల్గొన్నకూన శ్రీనివాస్ గౌడ్
On
విశ్వంభర, కైసర్ నగర్ :రంజాన్ పవిత్ర మాసం సందర్భంగా కైసర్ నగర్ స్థానిక ముస్లిం సోదరులు ఏర్పాటు చేసిన ఇఫ్తార్ విందుకు ముఖ్యఅతిథిగా విచ్చేసిన కూన శ్రీనివాస్ గౌడ్. ఈ సందర్భంగా కూన శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ ముస్లిం సోదరులు ఎంతో స్నేహభావంగా ఇఫ్తార్ విందును జరుపుకోవడం ఆనందదాయకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న కాంగ్రెస్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.



