#
TG
<% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<%- node_title %>
Published On
By <%= createdBy.user_fullname %>
<% if(node_description!==false) { %> <%= node_description %>
<% } %> <% catList.forEach(function(cat){ %> <%= cat.label %> <% }); %>
Read More... ‘మాకు కాదు.. ముందు మీరే నేర్చుకోండి’
Published On
By Desk
తెలంగాణ మున్సిపల్ ఎన్నికల వేడి నిజామాబాద్‌లో తారాస్థాయికి చేరింది. పోలింగ్ కేంద్రాల వద్ద రాజకీయ నాయకులు, పోలీసుల మధ్య జరుగుతున్న పోరు ఓటర్లలో ఆసక్తి రేపుతోంది. బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ రంగంలోకి దిగడంతో వినాయక్ నగర్ పరిసర ప్రాంతాల్లో వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. టీజీ ఈసెట్ షెడ్యూల్ విడుదల
Published On
By Desk
ఇంజినీరింగ్, ఫార్మసీ కళాశాలల్లో నేరుగా రెండో సంవత్సరంలో ప్రవేశం పొందేందుకు నిర్వహించే టీజీ ఈసెట్ -2026 క్యాలెండర్‌ను ఉన్నత విద్యామండలి బుధవారం ప్రకటించింది. అమ్మానాన్నలను కాదంటే జీతంలో కోత
Published On
By Desk
అమ్మానాన్నలను కాదనుకుని, వృద్ధాప్యంలో వారిని కంటికి రెప్పలా చూసుకోని ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సంక్రాంతి సందడి: రయ్.. రయ్.. పట్నం నుంచి పల్లెకు..
Published On
By Desk
తెలుగువారి అతిపెద్ద పండుగ 'సంక్రాంతి' సంబరాలు అప్పుడే మొదలయ్యాయి. ఉద్యోగ, వ్యాపార రీత్యా హైదరాబాద్‌లో స్థిరపడిన కోస్తాంధ్ర, రాయలసీమ వాసులు తమ స్వగ్రామాలకు బయలుదేరడంతో హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిపై రద్దీ ఒక్కసారిగా పెరిగింది. 
