సహాయ సహకారాలు అందచేస్తా
On
విశ్వంభర, ఆత్మకూరు: యాదాద్రి భువనగిరి జిల్లా ఆత్మకూరు(ఎం)మండలం సోమవారం రోజున మాతృదేవోభవ పితృదేవోభవ సంస్థ అధ్యక్షులు నవీన్, సంస్థ సభ్యులు పోచం లక్ష్మణ్, కూరెళ్ల మనికుమార్ లు మర్యాద పూర్వకంగా సీఐ హనుమంత్ ని కలిశారు. వారు నిర్వహిస్తున్న మాతృదేవోభవ పితృదేవోభవ సంస్థ చేస్తున్నటువంటీ కార్యక్రమాలను సీఐ హనుమంత్ కి వివరించారు. సంస్థ ద్వారా చేస్తున్నటువంటి కార్యక్రమాలకు తన వంతు సహాయ సహకారాలు అందచేస్తానని తెలియజేశారని అన్నారు.



