జూలై 1న భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము పర్యటన

  1. సెంట్రల్ యూనివర్సిటీలో బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించిన జిల్లా ఎస్పీ పి.జగదీష్

విశ్వంభర, అనంతపురం :  భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జులై 1 న ఆంధ్రప్రదేశ్ కేంద్రీయ విశ్వవిద్యాలయం (సియూ ఏ పి)లోని జ్ఞాన సీమ’ ప్రాంగణంలో నిర్వహించనున్న విశ్వవిద్యాలయ తొలి స్నాతకోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈనేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలులో భాగంగా స్నాతకోత్సవ కార్యక్రమ వేదిక, హెలిప్యాడ్ లు, పార్కింగ్ స్థలాలు, రూటు బందోబస్తు , తదితర బందోబస్తు ఏర్పాట్లను సమీక్షించారు.జిల్లా ఎస్పీ పాటు ఏ.ఆర్ అదనపు ఎస్పీ ఇలియాస్ బాషా, అనంతపురం రూరల్ డీఎస్పీ టి.శ్రీనివాసులు, సెంట్రల్ యూనివర్శిటీ సెక్యూరిటీ లైజన్ ఆఫీసర్ రిటైర్డ్ డీఎస్పీ రామకృష్ణయ్య, సి.ఐ లు ధరణీకిశోర్ , క్రాంతికుమార్ , సుబ్బరాయుడు, వెంకటేష్ నాయక్ , ఆర్ ఐ పవన్ కుమార్ లు ఉన్నారు.

🕒 25 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/visit-of-draupadi-murmu-by-the-president-of-india-on/article-17110

Tags: