మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం

మృతుడి కుటుంబానికి ఆర్ధిక సహాయం

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండలం, నీర్నెముల గ్రామానికి చెందిన కన్నెబోయిన కృష్ణయ్య యాదవ్ కొన్ని రోజుల క్రితం మరణించగా, ఆ  కుటుంబానికి ఆర్థిక  సాయంగా దివంగత  మాహదేవుని అంజయ్య జ్ఞాపకార్థం 5,000 రూపాయలు ఆయన కుటుంబ సభ్యులు అందజేశారు. కన్నెబోయిన కృష్ణయ్య యాదవ్ కుటుంబానికి తాము ఎల్లవేళలా సహాయ సహకారాలు అందజేస్తామని తెలిపారు.

🕒 25 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/financial-assistance-to-the-family-of-the-deceased/article-17137

Tags: