సిపిఐ ఆధ్వర్యంలో హలో కామ్రేడ్.. చలో కలెక్టరేట్
విశ్వంభర, రామన్నపేట: నిత్యావసర వస్తువులతో పాటు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతూ సామాన్య ప్రజలకు అందుబాటులో లేకుండా ఆకాశాన్ని తాకుతున్నందుకు నిరసనగా బుధవారం భారత కమ్యూనిస్టు పార్టీ యాదాద్రి భువనగిరి జిల్లాలో తలపెట్టిన ఆందోళన కార్యక్రమానికి యాదాద్రి భువనగిరి జిల్లా, రామన్నపేట మండల సిపిఐ పార్టీ నాయకులు తరలి వెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో రామన్నపేట సిపిఐ మండల కార్యదర్శి ఊట్కూరు నరసింహ, జిల్లా నాయకులు ఎర్ర రమేష్, ఊట్కూరి భగవంత, గంగాపురం యాదయ్య, రచ్చ యాదగిరి, వీరమల్ల ముత్తయ్య, గంగాపురం వెంకటయ్య, వీసం గాలయ్య, ఊట్కూరు కృష్ణ, చిందం మల్లేష్ తదితరులు పాల్గొన్నారు.