పల్లెర్ల బిక్షపతి కి  నివాళులు

విశ్వంభర,  గుండాల:  పల్లెర్ల బిక్షపతి మృతి పట్ల గ్రామ సర్పంచ్  గద్వాల ఉపేందర్  తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన మృతదేహానికి  పూలమాల వేసి నివాళులు అర్పించి,వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపసర్పంచ్ గోపాల్ దాస్ యాదగిరి, గ్రామ కాంగ్రెస్ శాఖ ననుబల ఎర్రయ్య ,కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఉపేందర్,దానెలు,తేజ,సాయి పాల్గొని నివాళ్లు అర్పించారు.

Tags: