మశిక్షణ కమిటీ చైర్మన్ సుడిగాలి పర్యటన 

మశిక్షణ కమిటీ చైర్మన్ సుడిగాలి పర్యటన 

విశ్వంభర, హైదరాబాద్ :  కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ హైదరాబాద్ సెక్రెటరీ,  టిఎంబిఎండబ్ల్యూఏ  క్రమశిక్షణ కమిటీ చైర్మన్ కాశ మౌని శ్యామ్ రావు ముదిరాజ్ పాతబస్తీలోని పలు హనుమాన్ ఆలయాలలో హనుమాన్ జయంతి పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బుర్ర టిఎంబిఎండబ్ల్యూఏ వ్యవస్థాపక అధ్యక్షులుశ్రీనివాస్ గౌడ్ , గౌడ కమ్యూనిటీ ప్రెసిడెంట్ మోడం సుధాకర్ గౌడ్, అసోసియేషన్ ఇన్చార్జి ఏశలఈశ్వర్ నేత, మహిళా అధ్యక్షురాలు పంపరి భాగ్యలక్ష్మి గంగపుత్ర, గౌరవ అధ్యక్షులు అయిల్ల రవీందర్ గౌడ్, గ్రేటర్ హైదరాబాద్ ప్రెసిడెంట్ మరియు గౌడ కమ్యూనిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ మలుగరి శేఖర్ గౌడ్ తదితరులు ఈ  కార్యక్రమాల్లో పాల్గొన్నారు.

Tags: