యాదాద్రి అదనపు కలెక్టర్ గా కె వేంకా రెడ్డి . - సన్మానించిన డా. కొదుమూరు

యాదాద్రి అదనపు కలెక్టర్ గా కె వేంకా రెడ్డి . - సన్మానించిన డా. కొదుమూరు

విశ్వంభర, యాదాద్రి భువనగిరి:- యాదాద్రి జిల్లా అదనపు కలెక్టర్ గా     కె.వేంకారెడ్డి భాద్యతలు స్వీకరించిన నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సేవా దళ్ స్టేట్ సెక్రటరీ కొదుమూరు దయాకర్ రావు మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను బహుకరించి, శాలువాతో ఘనంగా సన్మానించారు. వీరివెంట పురేందర్, శ్రీనివాస్, సమాచార హక్కు వికాస సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు డా.యర్రమాద కృష్ణారెడ్డి లు ఉన్నారు.

Tags: