తెలంగాణ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ గా యన్ ఆర్ బాబు
On
విశ్వంభర, హైదరాబాద్ :-రిటైర్డు బ్రిగేడియర్ యన్ ఆర్ బాబు తెలంగాణ సైనిక్ వెల్ఫేర్ డైరెక్టర్ గా నియామకం అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం అసోసియేషన్ తరపున అభినందనలు తెలియజేశారు. తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికుల సమస్యలు వారి దృష్టికి తీసుకువెళ్లడం జరిగింది. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర మాజీ సైనికుల సంక్షేమ సంఘం . అధ్యక్షులు ఎస్ గంగరాజు, శివసాగర్, హకీమ్ ,సూర్య రావు, రాజ్ కుమార్, వెంకటేశ్వర్లు, వీరేశం, చంద్రశేఖరు, అనురాధ, తోటి మాజీ సైనికులు ఉద్యోగులు పాల్గొని యన్ ఆర్ బాబు ను సన్మానించారు.



