చికెన్ షాపుల బంద్
On
విశ్వంభర, హైదరాబాదు : హైదరాబాదు సహా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో చికెన్ షాపులు బంద్ అయ్యాయి. విక్రయాల్లో మార్జిన్ తక్కువగా రావడం, కొనుగోలు ధరలు పెరగడం వల్ల వ్యాపారులకు నష్టాలు వాటిల్లుతున్నాయని, ఈ సమస్యపై ప్రభుత్వం జోక్యం చేసుకుని సరైన ధరలు నిర్ణయించాలని చికెన్ షాపుల యజమానులు డిమాండ్ చేశారు.



