అంజనపల్లిలో సీసీ కెమెరాల ఏర్పాటు
On
విశ్వంభర, త్రిపురారం:అంజనపల్లి ప్రధాన రహదారిపై సీసీ కెమెరాల ఏర్పాటుకై సర్పంచ్ కందుల వెంకటేశ్వర్లు కార్యాచరణ చేపట్టగా నాగర్ కర్నూల్ డి.ఎస్.పి బుర్రి శ్రీనివాస్ యాదవ్ సహాయం అందించి గ్రామ భద్రతకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ కందుల వెంకటేశ్వర్లు గ్రామ ప్రజల తరపున డి.ఎస్.పి బుర్రి శ్రీనివాస్ యాదవ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.



