అమరవాది లక్ష్మీనారాయణకు శుభాకాంక్షలు తెలిపిన వైశ్య వికాస వేదిక అధ్యక్షులు కాచం సత్యనారాయణ

అమరవాది లక్ష్మీనారాయణకు శుభాకాంక్షలు తెలిపిన వైశ్య వికాస వేదిక అధ్యక్షులు కాచం సత్యనారాయణ

విశ్వంభర,హైదరాబాద్ :  ఇటీవలే జరిగిన తెలంగాణ ఆర్య వైశ్య మహాసభ ఎన్నికల్లో అధ్యక్షుడిగా ఎన్నికైన అమరవాది లక్ష్మీనారాయణ ను వైశ్య వికాస వేదిక అధ్యక్షులు, వీ3 న్యూస్ ఛానల్, విశ్వంభర దినపత్రిక చైర్మన్ కాచం సత్యనారాయణ చంపాపేట లోని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయనను శాలువాతో సత్కరించి , పుష్ప అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో బుక్క ఈశ్వరయ్య,కొదుమూరి దయాకర్ పాల్గొన్నారు.WhatsApp Image 2026-04-02 at 11.50.31 AM (1)

 

Read More అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట

Tags: