తై బజార్ వేలం

తై బజార్ వేలం

విశ్వంభర,  బొంరాస్ పేట్ :  మండల పరిధిలోని బొమ్రాస్పేట్ గ్రామపంచాయతీ ప్రతి ఆదివారం నిర్వహించే కూరగాయల సంతకు డిఎల్పిఓ ప్రవీణ్ కుమార్, గ్రామ సర్పంచ్ సెక్రటరీ  ఆధ్వర్యంలో వేలంపాట నిర్వహించారు.  ఈ వేలంపాటలో  సుప్రియ పాండు కుమార్  54 వేలకు దక్కించుకున్నారు.  ఈ కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి, గ్రామ సర్పంచ్ , వార్డు మెంబర్లు, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Tags: