క్రీడా పోటీలు 

క్రీడా పోటీలు 

 విశ్వంభర, చంద్రాయన గుట్ట : సీఎం కప్ క్రీడల్లో భాగంగా సోమవారం చంద్రాయణ గుట్ట మండలంలో  సెకండ్ ఎడిషన్ మండల్ లెవెల్ టోర్నమెంట్ సెలక్షన్స్, శారదా విద్యాలయం అలియాబాద్ లో కోకో, కబడ్డీ, అథ్లెటిక్స్, పూల్ బాగ్ చమాన్  క్రీడా ప్రాంగణంలో వాలీబాల్ నిర్వహిస్తున్నట్టు కోచ్ జ్యోతిశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో సీనియర్ ఫిజికల్ డైరెక్టర్ ఇంటర్నేషనల్ కబాడీ రిఫరీ శ్రీనివాస్, వాలీబాల్ సీనియర్ కోచ్ సుదర్శన్ రెడ్డి, ముఖ్య అతిథులుగా బండ్లగూడ ఎమ్మార్వో ప్రవీణ్ కుమార్, ఎంఆర్ఐ మోహన్, చంద్రయ్య వీఆర్వో, శాంతా రాథోడ్ డిప్యూటీ ఈవో, లక్ష్మణ్ సింగ్ డిప్యూటీ ఐఓఎస్ పాల్గొన్నారు.

Tags: