శంకర్ ముదిరాజ్ జన్మదిన వేడుకలు
On
విశ్వంభర, రాంనగర్ : బి ఆర్ ఎస్ సీనియర్ నాయకుడు, రాంనగర్ డివిజన్ అధ్యక్షుడు శంకర్ ముదిరాజ్ జన్మదినాన్ని రాంనగర్ లో కార్యకర్తల మధ్య ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముషీరాబాదు ఎమ్మెల్యే ముఠా గోపాల్ మాట్లాడుతూ, పార్టీ అభివృద్ధికి కట్టుబడి పనిచేసే నాయకులను ప్రోత్సహిస్తామని తెలిపారు. పార్టీ బలోపేతానికి నాయకులు కృషి చేయాలని పేర్కొన్నారు.
🕒 25 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/shankar-mudirajs-birthday-celebrations/article-17181