కనీసం  మానవత్వం చూపించండి

కనీసం  మానవత్వం చూపించండి

  • కార్మికుల వేడుకోలు 

విశ్వంభర, ఘట్కేసర్: మేడ్చల్ జిల్లా పోచారం  నారపల్లి లో  రోహిత్ ఆయిల్ మిల్లు గత 32 సంవత్సరాలుగా నిర్వహిస్తున్నారు. అందులో పనిచేస్తున్న కార్మికులు గత మూడు సంవత్సరాల నుండి మిల్లు సరిగా నడవక యాజమాన్యం వారు   వారంలో రెండు లేదా మూడుసార్లు నడుపుతూ  క లయాపన చేయడంతో   కార్మికులు రోడ్డున పడ్డారు. వారి ఇళ్ల కిరాయిలు, పిల్లల స్కూల్ ఖర్చులు లేక  బతకడమే మారడంతో     ఓనర్లను మిల్లు నడపాలని ప్రాధేయపడినా  వారు ముందుకు రావడం లేదు.  మిల్లు నడిపించాలని కార్మికులు యజమాన్యంతో ఎన్నిసార్లు సంప్రదించినా  పట్టించుకోకపోవడంతో  గత 20 రోజులుగా సమ్మె చేస్తున్న కార్మికులు   బుధవారం   మీడియాను ఆశ్రయించారు .  ఈ కార్యక్రమంలో శేషావత్ జాదవ్   నాగభూషణం  దాసు   గణపతి సురేష్ చందు మారుతి ఉత్సవ్ , కార్మికులు పాల్గొన్నారు.

🕒 25 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/at-least-show-some-humanity/article-17197

Tags: