నల్లకుంట డివిజన్ లో సీసీ రోడ్డు పనుల ప్రారంభం

విశ్వంభర, నల్లకుంట : అంబర్ పేట నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి మోడల్ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతున్నామని అంబర్ పేట ఎమ్మెల్యే కాలేరు వెంకటేష్ తెలిపారు. హైదరాబాదు నల్లకుంట డివిజన్ పరిధిలోని గోల్నాక కూరగాయల మార్కెట్  శ్రీ మాతా పోచమ్మ దేవాలయం దారిలో  రూ.20 లక్షల వ్యయంతో నిర్మించనున్న సీసీ రోడ్డు పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మంచినీరు, డ్రైనేజీ, రోడ్లు, విద్యుత్ దీపాలు వంటి కనీస సౌకర్యాల కల్పనకు ప్రాధాన్యం ఇస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో: బిఆర్ఎస్ డివిజన్ ప్రధాన కార్యదర్శి భాస్కర్ గౌడ్ నాయకులు కూర నరేందర్ మూర్తి రఘురాం రెడ్డి రమణ నాయుడు సురేష్ గౌడ్ బుచ్చిరెడ్డి రుద్రయ్య మహిళా నాయకులు గంగిశెట్టి లిఖిత అమర్ నాధ్ గౌడ్ అనుముల లావణ్య వన్నాడి రమ్య క్రిసోలైట్ అనిత,ముడారి శ్రీనివాసరావు, వినోద్ చారి, ప్రవీణ్ ప్రసాద్ , బిక్షపతి, బాబు  పాల్గొన్నారు

🕒 25 Jun 2026 ✍️ Desk

🔗 https://www.vishvambhara.com/telangana/cc-road-works-start-in-nallakunta-division/article-17187

Tags: