చంద్రాయన గుట్టలో గణతంత్ర వేడుకలు
On
విశ్వంభర/ చంద్రాయన గుట్ట:- చంద్రాయన గుట్ట నియోజకవర్గం లోని రాజీవ్ గాంధీ నగర్ ఉప్పుగూడ డివిజన్ గడ్డం జయ( నేత) BJP ఆధ్వర్యంలో గణతంత్ర వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు . ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ప్రధాన కార్యదర్శి ఎడ్ల పండరినాథ్, సీనియర్ నాయకులు పెండెం లక్ష్మణ్, రంగా లక్ష్మణస్వామి,ఎం సాయి ప్రసాద్, నరేందర్, పన్నమ శ్రీను, సురేష్, శ్యామల, రాజ్యలక్ష్మి, బాలరాజు, బస్తీ వాసులు రాజకీయ ప్రముఖులు కార్యక్రమంలో పాల్గొన్న విద్యార్థిని విద్యార్థులకు బహుమతులు అందజేశారు



