రంగారెడ్డి జిల్లా ఉత్తమ ఎమ్మార్వో గా ఎంపికైన షాబాద్ ఎమ్మార్వో అన్వర్ 

శుభాకాంక్షలు తెలిపిన  ప్రముఖ వ్యాపారవేత్త మహేందర్ గౌడ్ 

రంగారెడ్డి జిల్లా ఉత్తమ ఎమ్మార్వో గా ఎంపికైన షాబాద్ ఎమ్మార్వో అన్వర్ 

విశ్వంభర, షాబాద్ :- రంగారెడ్డి జిల్లా ఉత్తమ ఎమ్మార్వో గా ఎంపికైన షాబాద్ ఎమ్మార్వో అన్వర్ ని మర్యాదపూర్వకంగా కలిసి ఘనంగా సత్కరించిన  ప్రముఖ వ్యాపారవేత్త మహేందర్ గౌడ్ ఈ కార్యక్రమంలో రంగారెడ్డి జిల్లా సర్పంచ్ల సంఘం మాజీ ఉపాధ్యక్షులు పెదవేడు తొలి సర్పంచ్ గౌండ్ల శ్రీనివాస్ గౌడ్, రుద్రారం సర్పంచ్ గొల్లగూడెం యాదిరెడ్డి, బీసీ సంఘం రాష్ట్ర నాయకులు చందన వెళ్లి బాలరాజ్ తదితరులు పాల్గొన్నారు

Tags: