శ్రీపాదరావు కు ఘనంగా నివాళులు 

శ్రీపాదరావు కు ఘనంగా నివాళులు 

విశ్వంభర, మహబూబాబాద్: దివంగత శాసనసభ స్పీకర్ దుద్దిళ్ల శ్రీపాదరావు జయంతి వేడుకలు సోమవారం కలెక్టరేట్‌ లో నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్  ఆయన చిత్ర పటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు,ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్లు, స్థానిక సంస్థలు లెనిన్ వత్సల్ టోప్పో, రెవెన్యూ కె అనిల్ కుమార్, ఆర్డీఓ, డీవైఎస్ఓ ఓలేటి జ్యోతి, జిల్లా అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

Tags: