దివ్యాంగుల సహాయ ఉపకరణాల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. 

దివ్యాంగుల సహాయ ఉపకరణాల పంపిణీలో పాల్గొన్న ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యం. 

విశ్వంభర, మునుగోడు :- తెలంగాణ దివ్యాంగుల సహకార సంస్థ ఆధ్వర్యంలో మునుగోడు లోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ నెల్లికంటి సత్యంతో కలిసి  దివ్యాంగులకు సహాయ ఉపకరణాలను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి  పంపిణీ చేశారు. నియోజకవర్గ నలుమూలల నుండి వచ్చిన దివ్యాంగులకు 6 టీవీఎస్ జూపిటర్ స్కూటీలు, నాలుగు ట్రై సైకిళ్ల పంపిణీ చేశారు. 

Tags: