నూతన వధూవరులను ఆశీర్వదించిన ఎమ్మెల్యే వీరేశం
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండల కేంద్రానికి చెందిన రామిని రమేష్ కుమార్తె వివాహం హైదరాబాదు లోని హయత్ నగర్లో జరిగింది. వివాహానిని నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమంలో పలుఫురు మండల నాయకులు పాల్గొన్నారు . రామన్నపేట మండలం బోగారం గ్రామ మాజీ యంపిటిసి గోగు సత్తయ్య కుమారుడి వివాహా రిసెప్షన్ కి ఎమ్మెల్యే వీరేశం హజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు.



