వధూవరులను ఆశీర్వదించిన టీఎన్జీవోస్ నేత
On
విశ్వంభర, బషీర్ బాగ్: టీఎన్జీవోస్ యూనియన్ హైదరాబాద్ అసోసియేట్ ప్రెసిడెంట్, టీఎన్జీవోస్ యూనియన్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ తెలంగాణ స్టేట్, సెంట్రల్ యూనియన్ అధ్యక్షుడు కె.ఆర్.రాజ్ కుమార్ క్లాస్మేట్ ఉమామహేష్ కూతురు హేమబింధు, ప్రశాంత్ ల వివాహానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఖాజా మాన్షన్ ఫంక్టన్ హాల్ మాసబ్ టాంక్ హైదరాబాద్లో హేమబింధు, ప్రశాంత్ ల వివాహం అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, బాలాజీ గోస్వామి, భాస్కర్, మురళీ కృష్ణ, రఘునాథరెడ్డి, శంకర్, సి.శ్రీనివాస్, శ్రీకాంత్, నాని, వీర స్వామి గౌడ్ పాల్గొన్నారు.



