రాజీవ్‌నగర్ కాలనీ ఫేజ్–2 అధ్యక్షుడిగా దామెర నరేష్
విశ్వంభర, బోడుప్పల్: బోడుప్పల్ సర్కిల్ రాజీవ్ నగర్ కాలనీ ఫేజ్–2 అధ్యక్ష, కార్యదర్శులు ఎన్నికలు స్థానిక మాజీ కార్పొరేటర్ బొమ్మకు కళ్యాణ్, సీనియర్ నాయకులు దాన గళ్ళ యాదగిరి ఆధ్వర్యంలో నిర్వహించారు. నూతన కమిటీ అధ్యక్షులుగా దామెర నరేష్ ,ప్రధాన కార్యదర్శిగా ఎస్కే బషీర్ ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా మాజీ కార్పొరేటర్ బొమ్మకు కళ్యాణ్, సీనియర్ నాయకులు దానగళ్ళ యాదగిరి మాట్లాడుతూ కాలనీ అభివృద్ధికి అందరినీ కలుపుకుంటూ ఐక్యంగా ముందుకు సాగాలన్నారు. సంక్షేమం, ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ఆకాంక్షించారు. నూతన కమీటికి శుభాకాంక్షలు తెలిపారు. బోడుప్పల్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు తూర్పాటి యాదగిరి, రాజీవ్‌నగర్ ఫేజ్–2 మాజీ అధ్యక్షుడు నరేందర్ గౌడ్ ,వార్డ్ ఆఫీసర్ శంకర్, అరవింద్ ,సత్యం ,పి.రాహుల్ దామెర నరేష్, ఎస్.కే. బషీర్, కోశాధికారి సంతోష్ రెడ్డి, వైస్ ప్రెసిడెంట్ బొమ్మరాతి మురళి, బుషిగంపాల సురేష్, దండు యాకయ్య, మందుల లక్ష్మయ్య, కాలె అశోక్, బండ సైదులు, వర్కింగ్ ప్రెసిడెంట్ అసర్ల బాలు, సహ కార్యదర్శి మోతిక సతీష్, ఉపా కోశాధికారి పదిగం నర్సిమ, నిర్వాహకులు మంగ రాజు ,యెల్లయ్య ,శనిగారపు పరుశురాములు,సట్ల రాజు,కదురు శ్రీను,కార్యవర్గ సబ్యులు,కొలుపుల మహేంధర్ ,సోమేష్,జాని,షరీఫ్ ,చందు,నాగయ్య,అంజయ్య ,వెంకటేష్,నర్సిమ,బాబు గౌరవ సలహాదారులు దేవసాని రాజేష్ ,నిమ్మతం భూపాల్ రెడ్డి,దేవర మాధవ్,బోయ బాల మాధయ్య,బోయ చిన్న మాధయ్య,గుర్రం కొమురయ్య,సిద్దులు,సిద్ధ మల్లేష్,కోల సత్యనారాయణ,చింత రమేష్,కొసగాని శ్రీనివాస్,కుమార్ గౌడ్, మైలారం రమేష్, కుమార్ లను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.



