కుంకుడు పాముల సర్పంచ్ కు సన్మానం
On
విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం కుంకుడు పాముల గ్రామానికి చెందిన సర్పంచ్ గొలుసుల సత్తయ్య యాదవ్ ను యువజన నాయకులు వలిగొండ శ్రీనివాస్ సన్మానించినారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ రైతు సమన్వయ సమితి మాజీ మండలాధ్యక్షుడు బొక్క మాధవరెడ్డి, నాయకులు తిరుమలేష్, కృష్ణ , అచ్చాలు తదితరులు పాల్గొన్నారు.



