ఆర్థిక సహాయం అందజేత
On
విశ్వంభర, పరిగి: మున్సిపాలిటీ పరిధిలోని ఇంద్రనగర్ కాలనీకి చెందిన బైండ్ల నర్సింలు అనారోగ్యంతో మృతి చెందడంతో పరిగి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ మూడవత్ హనుమంతు, కౌన్సిలర్లు బాదం శ్రీనివాస్ గుప్తా, ఎజాజ్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించి 11 వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సురేష్ బాబు, మీనాజ్, నాగరాజు, అనిల్, జల్సా, తదితరులు పాల్గొన్నారు.



