నూతన వధూవరులను ఆశీర్వదించిన చిరుమర్తి

నూతన వధూవరులను ఆశీర్వదించిన చిరుమర్తి

విశ్వంభర, రామన్నపేట: యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం భోగారం గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ గోగు సత్తయ్య  కుమారుడి వివాహ రిసెప్షన్‌కు నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో గ్రామ మాజీ సర్పంచ్ అంతటి పద్మ రమేష్ గౌడ్, మాజీ వైస్ ఎంపీపీ బద్దుల ఉమా రమేష్ యాదవ్, నాయకులు అమరేందర్ రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.

Tags: