రాజ్యాంగ రూపకర్తల ఆశయాలను నెరవేరుద్దాం. - సామజిక కార్యకర్త చేపూరి శంకర్
On
విశ్వంభర, హైదరాబాద్ :- మన దేశ ప్రజలందరూ ఆనందంగా ఆత్మగౌరవంతో సమానత్వంతో జీవించేందుకు ఉద్దేశించిన రాజ్యాంగాన్ని గౌరవిస్తూ దేశ ఉన్నతి కి పాటుపడాలని 77వ గణతంత్ర దినోత్సవ సందర్భంగా మదర్ తెరిసా చారిటబుల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో శాంతినికేతన్ మానసిక వికలాంగులకు అన్నదానం పండ్లు పంపిణీ సామాజిక కార్యకర్త చేపూరి శంకర్ మాట్లాడుతూ సామాజిక సేవలో యువత ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శాంతినికేతన్ ఫౌండేషన్ ప్రాజెక్ట్ డైరెక్టర్ లగిశెట్టి బాలేశ్వర్ మోకా వంశీ చేపూరి సునీత సుధీర్ అర్జున్ రావు వార్డెన్ సత్తార్ తదితరులు పాల్గొన్నారు



