చౌదర్ గూడ మండలంలోని లో కేటిఆర్ జన్మదిన వేడుకలు
విశ్వంభర న్యూస్ : - చౌదర్ గూడ మండలంలోని బి ఆర్ ఎస్ పార్టీ వర్కింగ్ ప్రసిడెంట్ తెలంగాణ రాష్ట్ర మాజీ ఐ టి శాఖ మంత్రి శ్రీ.కల్వకుంట్ల తారక రామారావు జన్మదిన సందర్భంగా బస్టాండ్ ఆవరణలో కేక్ కట్ చేసి జడ్పీ పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి శుభాకాంక్షలు తెలుపడం జరిగింది ఈ సందర్బంగా మండల అధ్యక్షులు హఫీజ్ మాట్లాడుతూ కేటీఆర్ మంత్రి గా ఉండి తెలంగాణ రాష్ట్రము లో ఐటి శాఖ మంత్రి గా ఉండి ఎన్నో కార్యక్రమాలు చేసిన ఘనత వారికే దక్కిందని ఐటి రంఘం లో నెంబర్ వన్ ఉంచిన కేటీఆర్ సేవలు మార్వాలేనివని వారు తెలుపుతూ ఈలాంటి జన్మదిన వేడుకలు మరెన్నో జరుపుకోవాలని హ దేవుని కోరుకుంటూ మా మండల ప్రజాప్రతినిధుల, ప్రజల తరుపున జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము.ఈ కార్యక్రమంలో గ్రామ బి ఆర్ ఎస్ మండల అధ్యక్షులు హఫీజ్ నాయకులు, సీనియర్ నాయకులు వెంకటేష్,మాజీ మండల సర్పంచ్ ల సంఘం అధ్యక్షులు మీదిగడ్డ బాబురావు,ప్రమోద్ పంతులు, హనుమంత్ రెడ్డి,అక్రమ్ కొండి యాదయ్య జాంగిర్, గొల్ల వెంకటేష్, రామచంద్రయ్య కె యాదయ్య, జబ్బార్,హర్షద్ కరీం, అన్వర్,చిలుకల యాదయ్య, జోగు రాములు, నర్సింగ్ రావు, మంగలి శేఖర్,పొట్టి బాల్ చెంద్రయ్య,విటల్ నాయక్ , చిన్న,సద్దాం ,జోగు యాదయ్య,గొడగొనిల్లి నర్సింలు,మంగ్య నాయక్, శేఖర్,శివ ప్రసాద్ గౌడ్ యూత్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.