ప్రత్యేక ఓటర్ల సవరణ ఎస్ ఐ ఆర్ ప్రారంభించిన వలిగొండ తహసీల్ధార్.
విశ్వంభర, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల పరిధిలోని పలు గ్రామాలలో ప్రత్యేక ఓటర్ సవరణ కార్యక్రమం నాగారం గ్రామంలో ప్రారంభించిన వలిగొండ మండల తహసీల్దార్ జి, దశరథ. నాగారం గ్రామంలో పోలింగ్ స్టేషన్ సెంటర్ 233 పరిధిలో భారత ఎలక్షన్ కమిషన్ నిర్వహించి ప్రత్యేక ఓటర్స్ కార్యక్రమంలో భాగంగా, స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ ఫారాలను వలిగొండ తహసిల్దార్ ఓటర్లకు అందజేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, సాధారణ వార్షిక సవరణ అన్వేల్ రివిజన్ కంటే సర్ మరింత విస్తృతంగా నిర్వహించబడుతుందని ఈ సమయంలో ఓటర్లు తన వివరాలను ధ్రువీకరించుకోవాలని అవసరమైతే సంబంధిత పత్రాలు సంబంధిత అధికారుల కు సమర్పించాలని గ్రామ ఓటర్లకు తెలిపారు. ఈ కార్యక్రమంలో వి ఎల్ ఓ అన్నేపర్తి బిక్షపతి ఓటర్లు తదితరులు పాల్గొన్నారు.